Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్…