Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా మంచి హిట్ అయింది.
Read Also : Raj Tharun : రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ ట్రైలర్ రిలీజ్
ఇలా వరుస హిట్లతో జోష్ మీద ఉండడంవల్ల చాలా ఆఫర్లు వస్తున్నాయంట. పైగా ఆమె చేసిన ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్రకు మంచి నటించే స్కోప్ దక్కింది. ఇక సినిమాలు వస్తుండడంతో గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది. తాజాగా మరోసారి చీరలో రెచ్చిపోయింది. ఇందులో చీర ఉన్నా సరే లేనట్టే అందాలను ఆరబోసింది. పైట సైడుకు జరిపి తన ఎద అందాలను ఓ రేంజ్ లో చూపించేసింది. ఈ స్థాయిలో చూపించాక కుర్రాళ్ళు ఊరుకుంటారా బాగా వైరల్ చేస్తున్నారు.
Read Also : Samantha : సమంత హీరోల సరసన నటించడం కష్టమేనా..?
