Rithika Nayak : రితిక నాయక్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోష్ మీద ఉంది. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలు దాదాపు హిట్ అవడంతో అమ్మడికి పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈమె హీరో తేజ సజ్జతో కలిసి నటించిన మిరాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి పునాది వేసింది. అంతకుముందు ఆమె విశ్వక్సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున…