Laapataa Ladies: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చిన్న సినిమా..ఏకంగా యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Laapataa Ladies” Breaks Records on Netflix: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపటా లేడీస్’ ఓటీటీలో అదరగొడుతుంది. ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల లోనే నెట్‌ఫ్లిక్స్‌లో 13.8 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Also Read; Keerthy Suresh Lip Lock: లిప్ లాక్కి ఓకే చెప్పిన కీర్తి సురేష్.. ఆ పెళ్లయిన హీరోకి పండగే!
Also Read
- Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
- Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
- Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
- Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
ఒక చిన్న సినిమాగ తెరెకెక్కిన ఈ మూవీ కంటెంట్ బలంగా ఉంటే చాలు ప్రచారాలు అక్కర్లేదని మరోసారి నిరూపించింది. పెద్ద స్టార్ నటీనటులు లేకుండా కేవలం రూ.4 కోట్లతో నిర్మించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.. మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన బాలీవుడ్ మూవీస్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న మూవీలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ జాబితాలో హృతిక్ రోషన్ ఫైటర్ 14 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది.
Also Read; Family Star : మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నవిజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’..
ఇక ‘లాపతా లేడీస్’ కథ విషయానికి వస్తే గ్రామీణ భారతదేశం నేపథ్యంలో సాగే ఈ చిత్రం కొత్తగా పెళ్లి అయినా ఒక జంట రైలులో ప్రయాణం చేస్తారు ఆ తరువాత ఆ రైలు నుండి రహస్యంగా తప్పిపోయిన ఇద్దరు యువ వధువుల గురించి ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే లాపతా లేడీస్ కథ.. ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ, రవికిషన్, ఛాయా కదమ్ కీలకపాత్రలు పోషించారు. కిరణ్ రావుతో కలిసి ఆమె మాజీ భర్త నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సెప్టెంబర్ లోనే ప్రదర్శితమైంది.
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!