Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Raviteja Signs A New Film For Sithara Entertainment Under Gvr Vasu Direction

Raviteja: స్పీడుమీదున్న మాస్ మహారాజ.. ‘సితార’కి గ్రీన్ సిగ్నల్?

Published Date :June 18, 2023 , 2:44 pm
By NTV WebDesk
Raviteja: స్పీడుమీదున్న మాస్ మహారాజ.. ‘సితార’కి గ్రీన్ సిగ్నల్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raviteja signs a new film for Sithara Entertainments: ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న రవితేజ మార్కెట్ కొంత పెరగడంతో ఇప్పటికే ఆయన రెమ్యునరేషన్ పెంచిన సంగతి తెలిసిందే. ఇక రావణాసుర సినిమా కొంత నిరాశపరిచినప్పటికీ ప్రస్తుతానికి రవితేజ మంచి జోష్ లోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన వరుసగా సినిమా కథలు వింటూ ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఆయన నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవితేజ కెరియర్ లో ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్టులు కొన్ని వచ్చినప్పటికీ టైగర్ నాగేశ్వరరావు ఒరిజినల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతోంది. ఈ క్రమంలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మరో పక్క ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజ ఈగల్ అనే సినిమా షూట్ లో పాల్గొని పూర్తి చేయనున్నాడు.
Adipurush: ఆదిపురుష్ కలెక్షన్స్ వర్షం.. రెండు రోజుల్లో 240 కోట్లు
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. సినిమాటోగ్రాఫర్ గా పలు సినిమాలకు పని చేసిన కార్తీక్ ఘట్టమనేని రవితేజతో ఈ సినిమా ప్లాన్ చేయడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. అయితే మొత్తం మీద ఈ నవంబర్ నెలకు రవితేజ ఈ రెండు సినిమాల నుంచి ఫ్రీ అయిపోతాడు. అందుకే తర్వాత ఏం సినిమా చేయాలనే విషయం మీద ఆయన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తూ అప్రోచ్ అవ్వగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జివిఆర్ వాసు దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు కానీ స్క్రిప్ట్ లాక్ అయితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రవితేజ మొట్టమొదటిసారిగా సితార బ్యానర్ కోసం ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

Also Read

  • Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • raviteja movie with sithara entertainments
  • raviteja new movie
  • raviteja new movies
  • raviteja with sithara entertainments

తాజావార్తలు

  • RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..

  • Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions