Adipurush: ఆదిపురుష్ కలెక్షన్స్ వర్షం.. రెండు రోజుల్లో 240 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Day 2 Collections Worldwide: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కి తాజాగా విడుదలైన చిత్రం ఆది పురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. టీ సిరీస్ సంస్థతో కలిసి రెట్రో ఫైల్స్ సంస్థ ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించింది. ఇక ముందు నుంచి అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక మొదటి రోజు 140 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా భారీగా వసూళ్లు సాధించింది. రెండో రోజు దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నిజానికి మొదటి రోజు 140 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు 100 కోట్ల రూపాయల గ్రాస్ తో కలిపి రెండు రోజులకు 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
Adipurush: వివాదాల నేపధ్యంలో ‘ఆదిపురుష్’లో మార్పులు.. టీం సంచలన నిర్ణయం
ముఖ్యంగా తెలుగు, హిందీ మార్కెట్స్ లో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక రెండో రోజు తెలుగు మార్కెట్లో ఈ సినిమాకు మంచి ఆసక్తికరమైన కలెక్షన్స్ వచ్చాయి. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొత్తం మీద రెండు రోజులకు గాను ఈ సినిమా 48 కోట్ల రూపాయల షేర్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంపాదించగా 66 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపు 185 కోట్ల వరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దక్కించుకుంది. యువి క్రియేషన్స్ సంస్థ ముందుగా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయాలనుకుంది, కానీ చివరి నిమిషంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమా హక్కులను టి సిరీస్ సంస్థ నుంచి యూవీ క్రియేషన్స్ పర్మిషన్ తో కొనుగోలు చేసింది. ఇక చూడాలి మరి ఈ ఆదిపురుష్ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు రాబడుతుంది అనేది.
Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
Book your tickets on:… pic.twitter.com/5PsfLbQwDp
— Adipurush Movie (@Offladipurush) June 18, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు