Ravi Teja : మేనేజర్ ఇంట వేడుక… మాస్ మహారాజా సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ రెండవ షెడ్యూల్ షూటింగ్‌ని ఇటీవలే ప్రారంభించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్లు రామ్, లక్ష్మణ్ తెరకెక్కిస్తున్న కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ హైదరాబాద్‌లో తన మేనేజర్ శ్రీను ఇంట జరిగిన వేడుకలో సందడి చేశారు . రవితేజ మేనేజర్ శ్రీను కుమార్తె ఫంక్షన్ కు రవితేజతో పాటు తేజ సజ్జా, భరత్ జీ, సునీల్, రామ్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Bheemla Nayak Party : స్పెషల్ ఫొటోతో అభిమానులకు ట్రీట్
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
ఇక ‘ధమాకా’ విషయానికొస్తే… ‘పెళ్లి సందడి’ ఫేమ్ నటి శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రైటర్‌గా ప్రసన్న కుమార్ బెజవాడ, కంపోజర్‌గా భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేని ఉన్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. మరోవైపు శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మార్చి 25న థియేటర్లలోకి రానుందని సమాచారం. ఈ స్టార్ కిట్టిలో సుధీర్ వర్మ “రావణాసురుడు” కూడా ఉన్నాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!