Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay-Rashmika: గీత గోవిందం సినిమాతో అభిమానుల మనసులను గెలుచుకున్నజంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ అయితే అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ చిత్రం తర్వాతే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండనే అని రూమర్స్ వచ్చాయి. ఇక గీత గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరింత హీట్ పెంచారు. అందులో కూడా లిప్ లాక్ తో ఇద్దరు అరాచకం సృష్టించారు. ఈ రెండు సినిమాలతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ పెరిగిపోయాయి. ఎక్కడ చూసిన ఈ జంటనే కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయిందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు షికార్లు కూడా చేశాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమే కానీ ప్రేమికులం కాదని వారు చెప్పుకొచ్చినా.. అందులో నిజం లేదని అంటున్నారు అభిమానులు.
ఇక ఇలాంటి రూమర్స్ ను అయితే విజయ్ పట్టించుకోడు కానీ, రష్మిక చాలా సీరియస్ గా తీసుకుంటుంది. సమయం దొరికినప్పుడల్లా సైలెంట్ గా సెటైర్లు వేసేస్తూ ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో ఒక మీడియా అకౌంట్ .. రష్మిక, విజయ్ ల గురించి ఒక పోస్ట్ పెట్టింది. ” విజయ్- రష్మిక డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమే. సీరియస్.. విజయ్ తన ఫేవరేట్ రింగ్ ను రష్మిక చేతికి పెట్టాడు. వారిద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో కలిసి ఉంటున్నారు. మనం త్వరలోనే ఒక గ్రేట్ న్యూస్ ను వింటాం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి రష్మిక బదులు ఇస్తూ.. ” అయ్యో ..అతిగా ఆలోచించకు బాబు” అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
Aiyoooo.. don’t over think it babu.. 🤣❤️
— Rashmika Mandanna (@iamRashmika) April 6, 2023
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..