Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే…
Vijay-Rashmika: గీత గోవిందం సినిమాతో అభిమానుల మనసులను గెలుచుకున్నజంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ అయితే అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ చిత్రం తర్వాతే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండనే అని రూమర్స్ వచ్చాయి.