Rashmika Mandanna: పుష్ప 2.. శ్రీవల్లీ ఫొటోస్ లీక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది అనిమల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఈ ఏడాది పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. శ్రీవల్లీ పాటతో, నా సామీ స్టెప్ తో ప్రపంచాన్ని చుట్టేసింది. ఇక పుష్ప ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 పైనే ఉంది. పుష్పరాజ్.. తగ్గకుండా.. మొదటి పార్ట్ ను మించి రెండో పార్ట్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్. ఇక ఎన్నోరోజుల నుంచి పార్ట్ 2 లో శ్రీవల్లీ పాత్ర చనిపోతుందని కొందరు.. ఇంకో హీరోయిన్ ఉంటుందని మరికొందరు రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే వాటిలో ఏది నిజం కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో శ్రీవల్లీ పాత్ర ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో రష్మిక పాత్రపై అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా పుష్ప 2 ఓ శ్రీవల్లీ ఫొటోస్ లీక్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. ఎర్ర చీర, ఒంటినిండా నగలు.. కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని.. రష్మిక ఓ రేంజ్ లో కనిపించింది. ఇక ఇవి పుష్ప 2 కు సంబంధించినవే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది పుష్ప 2 ఫొటోస్ కావని, రష్మిక ఫోటోషూట్ కానీ, ఇంకో సినిమాలోవి అయ్యి ఉండొచ్చని, లేదా యాడ్ షూట్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. సినిమా ఏది అయినా కూడా ఈ లుక్ లో మాత్రం రష్మిక ఊర మాస్ గా కనిపించి షాక్ ఇచ్చింది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
- Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్... హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- Ram Charan : 'పెద్ది'ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్... వీడియో వైరల్
తాజావార్తలు
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.