‘గీతా గోవిందం’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ రష్మిక మందన్న.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ లో కనిపించిన అమ్మడు ప్రమోషన్స్ లో మాత్రం అందాలను ఆరబోయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మునుప్పెన్నడూ లేని విధంగా రష్మిక ఇలా అందాలను ఆరబోయడం ఏంటని…