Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rashmika Mandana At Ht Style Awards Red Carpet

Rashmika Mandanna: పొట్టి బట్టల్లో రష్మిక పాట్లు.. వాటిని సరిచేసుకోలేక..?

Published Date :July 16, 2022 , 7:47 pm
By Roja Pantham
Rashmika Mandanna: పొట్టి బట్టల్లో రష్మిక పాట్లు.. వాటిని సరిచేసుకోలేక..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా కష్టపడుతున్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకొంది. ఇక ఈ క్రేజ్ ను కాపాడుకోవడం కోసం రష్మిక పడే పాట్లు అన్ని ఇన్ని కాదు. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని వాటిని సరిచేసుకుంటూ, వాటివలన ఇబ్బంది పడుతూ కెమెరా కంటికి చిక్కడం, నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడడం రష్మికకు అలవాటు గా మారిపోయింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ తో తళుక్కుమన్న ఈ బ్యూటీ.. ఆ డ్రెస్ తో ఎన్నో ఇబ్బందులు పడింది. ఫోటోలకు పోజులిస్తూ థైస్ అందాలను కవర్ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా నడవడానికి ఇబ్బంది పడింది. దీంతో ఇలాంటి డ్రెస్సులు అవసరమా రష్మిక అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ఇక మరోసారి అలాంటి డ్రెస్ వేసుకొని ఇబ్బంది పడుతూ దొరికిపోయింది శ్రీవల్లీ. గత రాత్రి ఒక అవార్డు ఫంక్షన్ కు హాజరైన రష్మిక.. రెడ్ హాట్ గౌన్ లో దర్శనమిచ్చింది ఈ డ్రెస్ లో రష్మిక ఎద అందాలు, థైస్ అందాలు విచ్చలవిడిగా ఆరబోసింది. ఇక శ్రీవల్లీ ని చూడగానే మీడియా, అభిమానులు శ్రీవల్లీ .. శ్రీవల్లీ అంటూ అరుపులు మొదలుపెట్టారు. ఒక్క సినిమాతో అంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఈ డ్రెస్ లో కొద్దిగా ఇబ్బంది పడడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రష్మికను చూడగానే అభిమానులు ఒక్కసారిగా ఫోటోల కోసం మీద పడ్డారు. ఇక ఈ ఫోటోలలో రష్మిక థైస్ ను సర్దుకోవడం, ఎద భాగం వద్ద చేయి ఉంచడం లాంటివి చేస్తూ కొద్దిగా అన్ కంఫర్టుబుల్ గా ఫీల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మరోసారి నెటిజన్స్ రష్మికను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ డ్రెస్ అంత అన్ కంఫర్టుబుల్ గా ఉన్నప్పుడు వేసుకోవడం ఎందుకు.. ఇలాంటి పాట్లు పడడం ఎందుకు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read

  • Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..
  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pushpa Movie
  • rashmika at HT Style Awards Red Carpet
  • Rashmika mandana
  • tollywood movie heroine

తాజావార్తలు

  • Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..

  • Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!

  • Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

  • SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions