Rashmi Gautam: స్కిన్ షో సనాతన ధర్మంలో భాగమా? అంటూ కౌంటర్.. రష్మి ఘాటు రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautam Twitter war with Anti Sanathana Dharma Activits:తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో మొదలైన సనాతన ధర్మం వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన మాటలను గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసింది. దీంతో చాలామంది రష్మీ ని ట్రోల్ చేస్తున్న క్రమంలో సనాతన ధర్మం గురించి ఆమె కూడా తగ్గకుండా కామెంట్లు చేస్తోంది. ఇక తాజాగా ఆమెకి ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు. ‘‘స్కిన్ షో, ఎక్స్‌పోజింగ్ చేయడం చేయడం కూడా సనాతన ధర్మమేనా?’’ అంటూ ‘బాయ్స్ హాస్టల్’ మూవీ గురించి ఓ నెటిజన్ రష్మీని ప్రశ్నించగా దానికి రష్మీ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ‘‘వాదన గెలవలేనప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు’’ అని అతనిపై అసహనం వ్యక్తం చేసింది.
Avantika Mishra: ఓ మైగాడ్ అనిపిస్తున్న అవంతికా మిశ్రా అందాలు
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
అంతేకాక ఆమె మాట్లాడుతూ ఇది సంస్కృతిలో ఒక భాగం, మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు? దండయాత్రలు జరగడానికి ముందు మేము ఎలా దుస్తులు ధరించామో దయచేసి తెలుసుకోవాలని ఆమె రాసుకొచ్చారు. హిందూ బాలికలు ఎలా ధరించారు లేదా ఏమీ ధరించారు అనేది తెలుసుకోవాలని పేర్కొన్న ఆమె మేము ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేమని, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే అని చెప్పుకొచ్చింది. వాటికి హిందూ మతం లేదా సనాతన ధర్మంతో సంబంధం లేదు అని రష్మీ పేర్కొన్నారు. ఇక కొందరు ఆమెను టార్గెట్ చేస్తుంటే హిందూ మతం, సనాతన ధర్మం ఫాలో అయ్యేవారు రష్మీ రిప్లైకి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఓ పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్లతో చర్చల్లో పాల్గొనవద్దని కొందరు ఆమెకు సలహా ఇచ్చారు.
Dressing is a cultural evolution depending on weather conditions/preference
Back in those days women never even wore a jacket/blouse yet were respected
They need to respect women as human first not for the role she plays in the society as a mother/sister/daughter/Dil/mil ect https://t.co/xp8yMle5oW— rashmi gautam (@rashmigautam27) September 13, 2023
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!