Rashmi Gautam Twitter war with Anti Sanathana Dharma Activits:తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో మొదలైన సనాతన ధర్మం వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన మాటలను గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ షేర్ చేసింది. దీంతో చాలామంది రష్మీ ని ట్రోల్ చేస్తున్న క్రమంలో సనాతన ధర్మం గురించి ఆమె కూడా తగ్గకుండా కామెంట్లు చేస్తోంది. ఇక…