Rana Daggubati : కెప్టెన్ మీరు మళ్ళీ సాధించారు… జక్కన్నపై ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ RRR విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న దంగల్, బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా ఉంటుంది అని చెప్పే వరకు ఒక కోరిక, కలగా ఉండేది!! కెప్టెన్ మీరు దీన్ని మళ్లీ చేసారు!! రాజమౌళి అండ్ టీంకి మీకు సెల్యూట్” అంటూ రానా ట్వీట్ చేశారు.
Read Also : MLA Roja: జబర్దస్త్ కు రోజా గుడ్ బై.. కారణం అదేనా ?
Also Read
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ “ఆర్ఆర్ఆర్”కు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అరుదైన ఘనత సాధించిన మూడో భారతీయ సినిమా ఇది. బాహుబలి 2, దంగల్ ఈ ఫీట్ సాధించిన మొదటి రెండు చిత్రాలు. కాగా అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. డివివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. తెలుగు-భాషా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
“ONE INDIA ONE CINEMA” was a wishful dream till one man came along and said this is what it looks like!! Capitan you’ve done it again!!🔥🔥🔥🔥 @ssrajamouli and team #RRR. I salute you!! @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/JGR1zOsDLP
— Rana Daggubati (@RanaDaggubati) April 10, 2022
తాజావార్తలు
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..