Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన చరణ్
- చరణ్ కు మరో గౌరవం
- లండన్ లో మెగా ఫ్యామిలీ
- ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. తాజాగా లండన్ కు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ చేరుకున్నారు.
Read Also : Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వదులుతారా?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈ క్రమంలోనే మేడమ్ టుస్సాడ్స్ లోని తన మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించాడు. ఈ మైనపు విగ్రహంలో చరణ్ పెట్ డాగ్ కూడా ఉంది. అందుకే తన పెట్ డాగ్ తో కలిసి స్టేజిమీదకు వెళ్లి సోఫాలో ఉన్న మైనపు విగ్రహాన్ని చరణ్ ఆవిష్కరించారు. చరణ్ కు సినీ ప్రముఖులు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ రీసెంట్ గా వచ్చి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.
Read Also : Retired out: ఇదేందయ్యా ఇది.. జట్టులోని పదిమంది రిటైర్డ్ అవుట్.. ఎందుకంటే.?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!