Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా…