Ram Charan: ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి కారణం నేను కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్ చిత్రంతో చరణ్, తారక్ ల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది అన్న విషయం విదితమే. ఒకరంటే ఒకటికి ఎంత ఇష్టమో వారు చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే . మునుపెన్నడూ తారక్ ఇలాంటి పూజలు, దీక్షలు చేసింది లేదు. అయితే సడెన్ గా ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా.. చాలా ఏళ్ళు చరణ్ తో సహవాసం వలన ఎన్టీఆర్ కు కూడా భక్తి మార్గంపై ఆసక్తి కలిగిందని అభిమానులు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇక తాజాగా చరణ్ ఈ వార్తలపై స్పందించాడు. ” ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి మీరు ఇన్స్పిరేషనా ..? అని అడుగగా చరణ్ మాట్లాడుతూ” లేదండి.. అలాంటిదేమి లేదు .. తారక్ ఎప్పటినుంచో మాల వేసుకోవాలని అనుకుంటున్నాడు. అది ఇప్పటికి కుదిరింది” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడంలో చరణ్ పాత్ర ఏమి లేదని తెలుస్తోంది. ఇక దీనిపై ఫ్యాన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మాల్ వేసుకోవడం అనేది వారి వ్యక్తిగతం.. అది ఒకారు చెపితేనో.. ఒకరిని చూస్తేనే రాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2010 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..