Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Peddi Movie Anantha Sriram Sensational Comments

Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

Published Date :May 12, 2026 , 7:24 am
By Mounika
Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేస్తోంది. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంత ధీమాగా ఉందో తాజాగా అనంత శ్రీరామ్ మాటలు వింటే అర్థమవుతుంది. ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్న ఆయన, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే అనుభూతిని గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు..

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘పెద్ది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. సినిమా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ అనే స్టార్ హీరో ఎక్కడా కనిపించడు, కేవలం ‘పెద్ది’ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్రలో చరణ్ అంతలా ఒదిగిపోయారు. అంతేకాకుండా, థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఈ సినిమా ప్రభావం ప్రేక్షకుడిపై నాలుగైదు రోజుల పాటు ఉంటుంది, ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇది చరణ్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read

  • Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
  • Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
Add as a preferred
source on google

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన మ్యూజిక్ బిట్స్ పోస్టర్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్, మేకోవర్‌ను ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకోవడంతో, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anantha Sriram
  • AR Rahman
  • buchi babu sana
  • Global Star Ram Charan News.
  • Peddi movie

తాజావార్తలు

  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

  • Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ

  • Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions