Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Decision For Chiranjeevi Peddi Song Postponed

Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్‌ కీలక నిర్ణయం..

Published Date :November 11, 2025 , 9:41 pm
By Nagam Mallesh
  • వరుస అప్డేట్లతో క్లాష్
  • వద్దంటున్న చరణ్
  • చిరు మూవీకే ప్రియారిటీ
Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్‌ కీలక నిర్ణయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. కానీ అప్పుడే వద్దని రామ్ చరణ్‌ పెద్ది టీమ్ కు చెప్పేశాడంట.

Read Also : Rajamouli : రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోండయ్యా..

ఎందుకంటే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మూవీ రాబోతోంది. మన శంకర వర ప్రసాద్ మూవీ సాంగ్ ను ఆ రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి తండ్రి చిరంజీవి మూవీని డిస్టర్బ్ చేసినట్టు ఉండొద్దని.. డిసెంబర్ మేనియా మొత్తం చిరంజీవిదే ఉండాలని చిరు భావిస్తున్నాడు. అందుకే సంక్రాంతి తర్వాతనే తన మూవీ అప్డేట్లు ఇవ్వాలని బుచ్చిబాబుకు చెప్పాడంట. చిరు మూవీకి ఎలాగూ అనిల్ రావిపూడి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తాడు. కాబట్టి ఆ గ్యాప్ మొత్తాన్ని చిరు సినిమాకే ఇవ్వాలని అంటున్నారు.

Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • buchi babu sana
  • Chiranjeevi
  • Man Shankar Vara Prasad Garu
  • mega family

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions