RamCharan : రామ్ చరణ్ – బాలీవుడ్ – మైథలాజికల్ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమ్ ఛేంజర్ సినిమాతో మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ లోటును భర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా సీజన్లో రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్‌తో ఆర్సీ 17 మొదలు పెట్టనున్నాడు. పుష్ప2 హిట్ జోష్‌లో ఉన్న సుక్కు ఈసారి రామ్ చరణ్‌తో రంగస్థలంకి మించిన సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
Also Read : RC16 : మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ 16’ టైటిల్ ఇదేనా..?
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ఇక ఆ తర్వాత చరణ్ ఎవరు ఊహించని దర్శకులను లైన్లో పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్సీ 18 కోసం ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ చెప్పిన కథకు ఓకె చెప్పాడనే టాక్ ఉండగా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్లో ‘కిల్’ అనే మూవీ చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్‌కి బాలీవుడ్ ప్రేక్షకుల ఫిదా అయ్యారు. ఇప్పుడు కిల్ సినిమా దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్‌తో చరణ్ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఇది నిఖిల్ నగేశ్ భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, మైథాలాజికల్ మూవీగా రాబోతున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ, ఇది మాత్రం అస్సలు ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..