Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Becomes The Brand Ambassador Of Disney Hotstar

హాట్‌స్టార్ కోసం రామ్ చరణ్.. వైరల్ ఫొటో

Published Date :September 17, 2021 , 8:00 pm
By ramakrishna
హాట్‌స్టార్ కోసం రామ్ చరణ్.. వైరల్ ఫొటో
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్‌ దానికి సంబంధించినదై ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకోనున్నారట. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా షూట్ చేసినట్లు తెలిసిపోయింది.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సువర్ణభూమి సంస్థతో రామ్ చరణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. వాణిజ్యపరమైన ఒప్పందాల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు శంకర్-చరణ్ సినిమా పూజ కార్యక్రమాలు చేసుకోగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

All set to bring a world of entertainment to your screens 🔥Something exciting coming soon! pic.twitter.com/abxXzmRoOh

— Ram Charan (@AlwaysRamCharan) September 17, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Charan
  • Mega Powerstar Ram Charan
  • Ram Charan
  • Ram Charan Brand Ambassador
  • Ram Charan Disney Hotstar

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions