మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంస్థలు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ లిస్ట్‌లోకి మరో సంస్థ చేరింది. డిస్నీ+హాట్ స్టార్‌కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండబోతోన్నారని సమాచారం. అయితే తాజాగా చెర్రీ చేసిన పోస్ట్ దానికి సంబంధించినదై ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్ కు కూడా ప్రత్యేకమైన ప్రమోషనల్ బాధ్యతలు తీసుకోనున్నారట. ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన ఒక యాడ్ కూడా…