Divorce : ఏడాదిలో మామా అల్లుళ్ల విడాకుల ప్రకటనలు.. యాదృచ్ఛికమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.. ఫోర్, ఫైవ్ మంత్స్‌లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయర్ స్టేట్ మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్‌తో చెప్పేశాడు. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు.. మరో పెయిర్ కూడా డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి.. కోలీవుడ్ ఆడియన్స్ హార్ట్స్ బ్రేక్ చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒకే ఏడాదిలో మామా అల్లుళ్లు.. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్‌కు ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.
Pushpa 2: టెన్షన్ పెడుతున్న సుకుమార్?
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
మ్యూజిక్‌తో ఉర్రూతలూగించే కంపోజర్స్.. తమ లైఫ్‌లో చేదు బాణీలు బాదుకుంటున్నారు. స్టేజ్‌లపై, బయట సర్కిల్స్‌లో ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి సడెన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్ కోరినట్లు కోలీవుడ్ టాక్. వీళ్లే కాదు.. గతంలో ధనుష్, ఐశ్వర్య, అక్కినేని నాగ చైతన్య, సమంత, అమలా పాల్, ఎఎల్ విజయ్ సెపరేషన్ న్యూస్ కోలీవుడ్ ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. ఎన్ని రోజులు రిలేషన్ షిప్‌లో ఉన్నా, ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం, బిలీవ్ కోల్పోవడం, వర్క్‌లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమానురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమౌతున్నాయన్నది కొంత మంది వాదన. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అని కవర్ చేసుకుంటున్నప్పటికీ.. సెలబ్రిటీల లైఫ్ స్టైల్‌ను ఫాలో అయ్యే ప్రతి ఆడియన్.. ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!