Raashi Khanna : రాశిఖన్నా ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అందుకే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్సుల కోసం తెగ ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. కానీ అక్కడ ఆమెకు అనుకున్న స్థాయిలో ఛాన్సులు అయితే రావట్లేదు.
Read Also : Sukumar : రామ్ చరణ్ కోసం పనులు మొదలెట్టిన సుకుమార్
తెలుగులో చాలా సినిమాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆమె ఆశించినన్ని ఛాన్సులు వచ్చినా ఇక్కడ స్టార్ డమ్ రాలేదు. అప్పుడు పెద్దగా అందాలను ఆరబోయలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా అదే పనిలో ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి అందాలను చూపించేసింది. చీరకట్టులో చింపేసింది. చీర పైటను సైడుకు జరిపి మరీ తన ఘాటు ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ స్థాయిలో చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.
Read Also : OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..
