Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVR and INOX Sold One Lakh Tickets for Adipurush: రాఘవుడు రామ్ గా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ సినిమాలో రావణాసురుడు పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. తానాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా టీ సిరీస్ సంస్థతో కలిసి సహ నిర్మించాడు కూడా. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తుంది.
Also Read
Also Read: Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సింగిల్ స్క్రీన్ల కోసం మరో రూ.50 టిక్కెట్‌ను పెంచడానికి మాకు అనుమతి లభించిందని, మేము’ రూ. 50తో వెళ్ళాలా లేదా రూ. 25 పెంపుతో వెళ్లాలా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. అందుకు ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినా ఐనాక్స్ థియేటర్ల చైన్ ఈ సినిమాకు సంబంధించి లక్ష టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఒకరకంగా ఇది ఆదిపురుష్ క్రేజ్ ను బయట పెడుతోంది.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!