Pushpa 2: గంగమ్మ తల్లి జాతర సాంగ్.. రికార్డులు గల్లంతే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ను జరుపుకున్న ఈ సినిమా..
Vijay Devarakonda : రష్మిక డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన విజయ్ దేవరకొండ..
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తాజాగా ఒక సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. గంగమ్మ తల్లి జాతర సాంగ్ అని సమాచారం. ఇందులోనే అల్లు అర్జున్ చీరకట్టుకొని డ్యాన్స్ చేయనున్నాడు. ఈ సాంగ్ కు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక దేవి ఇచ్చిన మాస్ బీట్ అదిరిపోయిందని సమాచారం. దాదాపు నాలుగు వందల మంది పైనే జూనియర్లు, వంద మంది పైగా డాన్సర్లు, వివిధ ప్రాంతాల నుండి జాతర వేషాల వారు అందరు ఈ సాంగ్ లో పాల్గొన్నారట. ఈ సాంగ్ కు రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయమని చూసినవారు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటివరకు పుష్ప షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి అయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సుకుమార్ పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!