Fanism at Peaks: ఇదెక్కడి అరాచకం అయ్యా.. పునీత్, ఎన్టీఆర్ ఫాన్స్ ఏం చేశారో చూస్తే తట్టుకోలేరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puneeth Rajkumar, Jr NTR fans hang from cranes at local temple festival: మనదేశంలో దేవుళ్ళకు భక్తులు ఎలా ఉంటారో హీరోలకి అభిమానులు కూడా అలానే ఉంటారు. ఒకరకంగా పూజలు చేయరు అనే మాటే కానీ పాలాభిషేకాలు, పూల దండలు అయితే కామన్. క్రేజీ ఫాన్స్ హేమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే వింతలు, విన్యాసాలు చూసేందుకు అయితే రెండు కళ్ళూ చాలవు. ఇక పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లను పట్టుకుని క్రేన్‌కు వేలాడుతున్న అభిమానులకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయింది. అందుతున్న సమాచారం మేరుకు ఈ వీడియో కర్ణాటకలో జరుపుకునే స్థానిక ఆలయ ఉత్సవానికి చెందినదని అంటున్నారు. పునీత్ రాజ్‌కుమార్ 2021లో 46 ఏళ్ల వయసులో మరణించారు అప్పటికే ఆయనకు కర్ణాటకలో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Anil Sunkara: చిరంజీవితో మరో సినిమా చేసి సమాధానం చెప్తా..లీకైన అనిల్ సుంకర వాట్సాప్ చాట్?
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరో అయినా ఆయనకు, కన్నడ సినీ సత్తాను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన యష్‌కు కూడా అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా రెండు వీడియోలు ఇంటర్నెట్లో కనిపించగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో, జూనియర్ ఎన్టీఆర్ మరియు పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు క్రేన్‌కు వేలాడుతున్నప్పుడు భారీ బ్యానర్‌ను పట్టుకుని కనిపించారు. ఇక ఒళ్ళు గగుర్పొడిచే విషయం ఏమంటే ఈ అభిమానులు అందరూ శరీరానికి కొక్కాలు గుచ్చుకుని క్రేన్ కు వేళ్ళాడుతున్నారు. దశావతారం సినిమాలో కమల్ ను ఎలా అయితే కొక్కాలకు వేలాడతీశారో అదే విధంగా ఇక్కడ కూడా వేలాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
First nunchi 4th person Nene jai ntr Karnataka 80% motham ntr fanse jai appu @NtrMaruthi9999 @LOVENTRONLY @TrendsJrNTR @NTRFans_USA @NTRFanTrends @tarak9999 @ManobalaV @poornachoudary1 @worldNTRfans @KickNTRHaters @NelloreNTRfc @HanuNews @tarakramu9999 @T2BLive @Mana_Twood pic.twitter.com/AxfdsamhuQ
— NTR BANGALORE (@MGangaraju15) August 14, 2023
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!