Puneeth Rajkumar, Jr NTR fans hang from cranes at local temple festival: మనదేశంలో దేవుళ్ళకు భక్తులు ఎలా ఉంటారో హీరోలకి అభిమానులు కూడా అలానే ఉంటారు. ఒకరకంగా పూజలు చేయరు అనే మాటే కానీ పాలాభిషేకాలు, పూల దండలు అయితే కామన్. క్రేజీ ఫాన్స్ హేమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో చేసే వింతలు, విన్యాసాలు చూసేందుకు అయితే రెండు కళ్ళూ చాలవు. ఇక పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్…