Rajinikanth Next : లీక్డ్ థింగ్స్ వద్దు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
“రజనీ గారు చాలా సంవత్సరాలుగా నాకు స్నేహితుడు. మేము తరచుగా కలుసుకుంటాము… ఆలోచనలు పంచుకుంటాము. మేము కలిసి పని చేయడానికి ఒక సినిమాని ఫైనల్ చేశామంటే… దాన్ని ప్రకటించే మొదటి వ్యక్తి నేనే. మీరు పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు” అంటూ సూపర్ స్టార్ కొత్త సినిమాపై వచ్చిన పుకార్లను ఆయన కొట్టిపారేశారు. మరోవైపు అజిత్ తో బోనీ కపూర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Rajni Garu has been a friend for years. We meet regularly and keep exchanging ideas. Whenever we finalise a film to work together on, I shall be the first person to announce it. You will not have to get such ‘leaked ideas’.
— Boney Kapoor (@BoneyKapoor) February 20, 2022
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?