Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Priyanka Upendra Ugravatharam Telugu Trailer Released

Ugravatharam: వామ్మో.. ప్రియాంక ఉపేంద్ర ‘ఉగ్రావతారం’.. చూశారా ?

Published Date :October 15, 2024 , 7:23 pm
By Bhargav Chaganti
  • ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘ఉగ్రావతారం’
  • నవంబర్ 1న ప్రియాంక ఉపేంద్ర ‘ఉగ్రావతారం’
  • ‘ఉగ్రావతారం’ సాంగ్- ట్రైలర్‌ లాంచ్
Ugravatharam: వామ్మో..  ప్రియాంక ఉపేంద్ర ‘ఉగ్రావతారం’.. చూశారా ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Priyanka Upendra Ugravatharam Telugu Trailer Released: ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘ఉగ్రావతారం’. ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో ‘ఉగ్రావతారం’ తెరకెక్కింది. ఈ సినిమాలో సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ చేతుల మీదుగా పాటను విడుదల చేయించగా రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!

ఈ క్రమంలో ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ.. ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్రని ఫస్ట్ టైం ఇక్కడే కలిశా, హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది.నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండని అన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ పరిశీలిస్తే ప్రియాంక ఉపేంద్ర పోలీస్ అధికారిణిగా కనిపించింది. రేప్ కేసులను డీల్ చేయడంలో ఆమెను స్పెషలిస్ట్ గా చూపారు. ఇక అమ్మాయిలను వేధించేవారి పట్ల ఆమె సింహ స్వప్నంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్క లుక్ వేసేయండి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Priyanka Upendra
  • Ugravatharam
  • Ugravatharam Trailer

తాజావార్తలు

  • Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?

  • Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 349cc లాంచ్.. అదే లుక్, అదే ఫీచర్లు, ధర మాత్రం భారీగా తగ్గింది!

  • Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన

  • Australia’s 1st Female Army Chief: మహిళా శక్తి.. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా..

  • Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions