Priyanka Upendra Ugravatharam Telugu Trailer Released: ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘ఉగ్రావతారం’. ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో ‘ఉగ్రావతారం’ తెరకెక్కింది. ఈ సినిమాలో సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు.…