Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ ,కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటివల ‘పరుత్తివీరన్’ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి..సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంటోంది.
తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇటీవల హిందీ లో కూడా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ సినిమాలో నటించింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ప్రియమణి. ఎప్పటికప్పుడు తన పిక్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ దర్శకుడు మణిరత్నం గురించి వైరల్ కామెంట్స్ చేసింది..
Also Read
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
Also Read : Chhaava: అలా మొదలైన, ఇలా ముగిసిన ‘చావా’ మూవీ వివాదం..
చాలా మంది నటీనటులు ఎంత ఫేమ్ వచ్చినప్పటికి .. అతని దర్శకత్వంలో నడిస్తే బాగుండు.. ఈ హీరోతో అవకాశం వస్తే బాగుండు అనే వెలితి మాత్రం వారికి ఉంటుంది. అయితే తాజాగా ప్రియమణి కూడా ఇలాంటి విషయాన్ని పంచుకుంది.. ప్రియమణి మాట్లాడుతూ ‘నాకు దర్శకుడు మణిరత్నం అంటే చాలా ఇష్టం. గతంలో ఆయన దర్శకత్వంలో ‘రావన్’ సినిమాలో నటించాను. ఆ సినిమాలో విక్రమ్ చెల్లి పాత్రలో కనిపించాను. ఈ మూవీ కోసం మణి సార్ నుండి ఫోన్ రాగానే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా. మణిరత్నం సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాల్లో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!