Priyamani : బాలీవుడ్లో కలర్ బైయాస్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల నారప్ప, భామాకలాపం, విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ. హిందీలో జవాన్, మైదాన్ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించింది. త్వరలోనే తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న జన నాయగన్ సినిమాలో కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక పోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి, బాలీవుడ్లో కలర్ బైయాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
AlsoRead : Spirit : స్పిరిట్‌లో విలన్ కన్ఫర్మ్.. మొత్తానికి క్లూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. !
Also Read
- Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
“కొంతమంది నన్ను కాస్ట్ చేస్తూ .. ‘సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం’ అని చెప్పారు. మేం జెన్యూన్‌గా సౌత్ ఇండియాకు చెందినవాళ్లమే, అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడగలం. నార్త్ యాక్ట్రెస్‌లా తెల్లగా ఉండకపోవచ్చు, కానీ అందంగా ఉంటామని ధైర్యంగా చెప్పగలం. చర్మ రంగు ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. ఇంకా ఇప్పటికీ బాలీవుడ్లో పాత్రలు ఇస్తూ రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, నటీనటుల నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు’ అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!