దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత…