సినీ ఇండస్ట్రీలో వేతన అసమానత (Pay Disparity) అనేది చాలా కాలంగా చర్చనీయాంశం. పలువురు నటీనటులు ఈ విషయం పై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ అంశంపై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో పేరు తెచ్చుకున్న ఈ నటి, పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. Also Read : Sreeleela…
దక్షిణాది సినిమాల క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ హీరోయిన్ ప్రియమణి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడి సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. అంటూ గతం మరియు ప్రస్తుత పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. Also Read : Shiva Re-Release: శివ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌పై బన్నీ స్పెషల్ మెసేజ్ ప్రియమణి మాట్లాడుతూ, “ప్రాంతీయ భాషా సినిమాలు ఇప్పుడు అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మంచి…
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత…