NTR 31: NTRNeel టైటిల్ కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బాదం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీత భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
కాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ అనేక పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ ను మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ రివీల్ చేసారు. ఓ మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్ అలాగే యంగ్ హీరో తోవినో థామస్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో ఆ ఇద్దరి మలయాళ నటులకు ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఒక మంచి నటులుగా ప్రశాంత్ వారికి తగిన ఇంపార్టెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను, డ్రాగన్ సినిమా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది’ అని అన్నాడు. అలా ఎన్టీఆర్ – నీల్ సినిమా టైటిల్ ను రివీల్ చేసాడు. ఇప్పటివరకు రూమర్ గానే ఉన్న టైటిల్ ను పృద్వి రాజ్ సుకుమారన్ కన్ఫామ్ చేసేసాడు. ఇక వార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూట్ కు విరామం ఇచ్చాడు. వార్ 2 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?