Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రగ్యా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటి ప్రజ్ఞా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తక్కువ సినిమాలు చేసినప్పటికి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో నటించడంతో ఫేమ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకులను పలకరించిన బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రగ్యా జైస్వాల్. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ.. బాలయ్య తో వరుస సినిమాల గురించి ఆమె స్పందించారు.
Also Read:Rashmika: రిలేషన్‌షిప్ ను కన్ఫామ్ చేసిన రష్మిక
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
- Bhagyanagaramloo Saradhi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
ప్రజ్ఞా మాట్లాడుతూ..‘‘డాకు మహారాజ్’ విజయంతో నా ఈ కొత్త ఏడాది అద్భుతంగా ప్రారంభమైందని భావిస్తున్నాను. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.‘డాకు మహారాజ్’ విడుదలైన దగ్గర నుంచి నన్ను అందరూ డాకు మహారాణి.. అని పిలుస్తున్నారు. ఈ కావేరి పాత్ర అంత ప్రభావితం చూపింది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన. ముఖ్యంగా ఇందులో గర్భిణీ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేను చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. ఇక బాలయ్య సార్ గురించి చెప్పాలంటే ఆయన పేరు చెప్పగానే పాజిటివిటి పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. చాలా మంచి మనిషి. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. అంతేగాని వారి వయసు ఆధారంగా సినిమా అవకాశాలు ఇవ్వరు. నాకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశానా, లేదా.. అని ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది ఒక సమస్య కాదు ‘అఖండ’ విడుదలైన తర్వాత మా ఇద్దరి ప్రెజెన్స్ చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పుకొచ్చింది ప్రగ్యా.
తాజావార్తలు
-
Ben Stokes Returns: ‘క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్‌రౌండర్
-
Story Board : పంజా విసురుతున్న ఎల్‌నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్‌కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!