Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు
- యానిమేషన్ లో బాగుంది
- ఆ డైరెక్టర్ కు ప్రభాస్ ప్రశంస
- స్క్రీన్లు పెంచుతన్న టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : హోంబలే సంస్థ తీసుకొచ్చిన ‘మహావతార నర్సిహా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రీడీలో తీసుకొచ్చిన ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రానటువంటి త్రీడీ యానిమేషన్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. పైగా నర్సింహ స్వామి కథ కాబట్టి ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. మహావతార నరసింహా ‘‘పవర్ఫుల్ విజన్‘ లాగా ఉంది. ఇంత మంచి సినిమాను తీసుకొచ్చిన హోంబలే సంస్థకు ఆయన విషెస్ తెలిపాడు.
Read Also : Anasuya : నడుము అందాలతో అనసూయ హల్ చల్..
Also Read
- OG 2 : పవర్ స్టార్ 'ఓజీ -2'లో రెబల్ స్టార్?
- Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
- Kalki2898AD : కల్కి - 2 లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
- Theatre Releases June 2026 : 'మా ఇంటి బంగారం' నుండి 'చిన్న చిన్న ఆసై' వరకు... ఈ వారం థియేటర్లలో ఈ సౌత్ సినిమాలని డోంట్ మిస్
‘యానిమేషన్ రూపంలో తీసుకొచ్చిన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, పాత్రలు, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ అశ్విన్ కుమార్, మూవీ టీమ్ కు నా బెస్ట్ విషెస్’ అంటూ తెలిపాడు ప్రభాస్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యానిమేషన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ప్రస్తుతం స్కీన్లు కూడా పెంచుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అవతారానికి సంబంధించిన మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే హోంబలే సంస్థ ప్రకటింది. ఇప్పుడు వచ్చిన నర్సింహ స్వామిది మొదటి మూవీ.
Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?