Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Prabhas Kalki 2898 Ad Breaks The Mighty Record Of Rrr

Kalki 2898 AD: ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్‌ను ‘కల్కి 2898 ఏడీ’ బద్దలు కొట్టేసింది..

Published Date :June 27, 2024 , 5:30 pm
By Mahesh Jakki
  • ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్‌ను అధిగమించిన కల్కి 2898 ఏడీ
  • అమెరికాలో దిమ్మదిరిగిపోయేలా అడ్వాన్స్ సేల్స్
Kalki 2898 AD: ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్‌ను ‘కల్కి 2898 ఏడీ’ బద్దలు కొట్టేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kalki 2898 AD: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.

కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ”ఆర్‌ఆర్‌ఆర్‌” పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం 3.7 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇది అద్భుతమైన రికార్డు. తద్వారా ప్రీమియర్స్‌ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన ”ఆర్‌ఆర్‌ఆర్‌” (3.46 మిలియన్ డాలర్లు) రికార్డును బ్రేక్ చేసింది. దీంతో ప్రభాస్‌ మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి రానున్న రోజుల్లో కల్కి 2898 AD ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూద్దాం.

Read Also: Kalki 2898 AD: ఓ ధనుంజయ.. వచ్చింది సూర్యపుత్ర కర్ణ.. పూనకాలు తెప్పిస్తున్న కర్ణుడి ఎంట్రీ

కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • cinema
  • Kalki 2898 AD
  • movie news
  • prabhas

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions