Pawan Kalyan: ఉస్తాద్ యాక్షన్ లోకి దిగాడు… సినిమా ఏదైనా గన్ కామన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా సూపర్ కిక్ లో ఉన్నారు. ఒక డ్రగ్ ని తీసుకున్నట్లు OG మత్తులో ఉన్నారు. సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ ని OGగా చూపించి ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాడు. థమన్ థంపింగ్ మ్యూజిక్ OG గ్లిమ్ప్స్ ని మరింత స్పెషల్ గా మార్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ గ్లిమ్ప్స్ వైబ్ లోనే ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇచ్చిన బ్రేక్ ని కంప్లీట్ చేసి… పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ కి అటెండ్ అయ్యాడు. ఈ షూటింగ్ రెండు రోజుల ముందే స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా కూడా ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆగింది.
లేటెస్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకోని, చైర్ లో కూర్చోని చాలా మాస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. OG గ్లిమ్ప్స్, ఉస్తాద్ పోస్టర్ లో ఉన్న కామన్ పాయింట్… పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న గన్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి గన్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఫ్యాన్ స్టఫ్ ఇవ్వడంలో ముందుంటున్న OG, ఉస్తాద్ సినిమాలు ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాయి? ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయి? ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాయి అనేది చూడాలి.
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
The USTAAD is back in action ❤️🔥❤️🔥@PawanKalyan has joined the sets of #UstaadBhagatSingh for a MASSive schedule and is shooting some power-packed scenes 🔥
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth pic.twitter.com/2zDurRJdEb— Mythri Movie Makers (@MythriOfficial) September 7, 2023
తాజావార్తలు
-
TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..