పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించడానికి సమాచారం. గబ్బర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా సూపర్ కిక్ లో ఉన్నారు. ఒక డ్రగ్ ని తీసుకున్నట్లు OG మత్తులో ఉన్నారు. సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ ని OGగా చూపించి ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాడు. థమన్ థంపింగ్ మ్యూజిక్ OG గ్లిమ్ప్స్ ని మరింత స్పెషల్ గా మార్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ…