పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత వారం రోజులుగా సూపర్ కిక్ లో ఉన్నారు. ఒక డ్రగ్ ని తీసుకున్నట్లు OG మత్తులో ఉన్నారు. సుజిత్ స్టైలిష్ మేకింగ్ తో పవన్ కళ్యాణ్ ని OGగా చూపించి ఫ్యాన్స్ కి సూపర్ స్టఫ్ ఇచ్చాడు. థమన్ థంపింగ్ మ్యూజిక్ OG గ్లిమ్ప్స్ ని మరింత స్పెషల్ గా మార్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్…
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వర్మనే గుర్తుకువస్తారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లను అందించిన వర్మ .. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి ..
పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్‌ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్‌కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుంది అంటే మెగా అభిమానుల్లో వచ్చే జోష్, ఏ పండగకి తక్కువ కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లోనే బెంచ్ మార్క్ ఇవి అనిపించే రేంజులో సంబరాలు చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఎప్పటిలానే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ కి గ్రాండ్…
ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంది, ఈలోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు…