Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
- త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి
- వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Kaur: వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూనం కౌర్ ఈరోజు ఉదయం నుంచి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. గతంలో ఎన్నోసార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న ఆమె ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి త్రివిక్రమ్ స్టాండర్డ్స్ తక్కువ అన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. జల్సా సినిమాలో రేప్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి కంటెంట్ ఆశించలేమని కామెంట్ చేసింది. అయితే ఒక నెటిజన్ మీరు కావాలనే త్రివిక్రమ్ మీద మీ వ్యక్తిగత పగ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మీకు మీకు ఏమైనా ఉంటే సోషల్ మీడియా వరకు తీసుకురావద్దు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో మాకు తెలుసు అంటూ కామెంట్ చేశారు.
Also Read: August 2 : ఆగస్టు 2 మీద సినిమాల దండయాత్ర
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
దానికి పూనం కౌర్ స్పందిస్తూ త్రివిక్రమ్ ఎంత చెడు స్వభావం గల వ్యక్తో తనకు తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాదు అతనితో నీకున్న ఎక్స్పీరియన్స్ మంచిదైతే సరే కానీ నాకు అతనితో ఉన్న ఎక్స్పీరియన్స్ సరైనది కాదంటూ చెప్పుకొచ్చింది. అతను జీవితాలను నాశనం చేసే వ్యక్తిని కామెంట్ చేసింది. మళ్ళీ దానికి సదరు నెటిజన్ మీ టైం బాగా లేకనో లేకపోతే మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు. దానికి త్రివిక్రమ్ ఒక్కరే కారణమైనట్టు తప్పుగా బ్లేమ్ చేయకండి అని రాసుకొచ్చాడు. మరోసారి దానికి స్పందిస్తూ నేనెప్పుడూ సినిమాలు గురించి మాట్లాడలేదు. అతన్ని సపోర్ట్ చేసే మీలాంటి మేల్ ఇగోస్టులందరికీ ఒకటే చెబుతున్నా, ఒకసారి అతని దగ్గరికి వెళ్లి అతను నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది తెలియడం లేదు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం