Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Police Investigation In Mastan Sai Case Is In Full Swing

Mastan Sai : మస్తాన్ సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Published Date :February 6, 2025 , 11:59 am
By subbarao kilari
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆధారాలు యువతులను వేధించి శారీరకంగా వాడుకుని వాటిని వీడియోయూ తీసి బెదిరించాడని అందుకు సంబంధిచిన  హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిల తో డ్రగ్ పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో పాల్గొన్న సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు పాల్గొన్నారని, డ్రగ్ పార్టీ వీడియో ఫోటోలను పోలీసులకు అందజేసింది లావణ్య. గంజాయి, డ్రగ్స్ వాడినట్లు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీలు చేసుకుంటున్న వీడియోలు పోలీసులకు అందజేసింది లావణ్య.

Also Read : Bollywood : ఖాన్ vs కేసరి.. బరిలో గెలిచేదెవరో..?

ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. మస్తాన్ సాయిని కస్టడీ కోరారు నార్సింగి పోలీసులు. వారం రోజులపాటు మస్తాన్ సాయిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పోలీసులు ఈ కేసును లోతుగా విచారించనున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసారు పోలీసులు. మస్తాన్ సాయి మొబైల్ లో వేలాదిమంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ను కనుగొన్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం పై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. రానున్న రోజుల్లో డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #rajtharun
  • lavanya
  • Mastan Sai
  • Tollyood

తాజావార్తలు

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions