రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆధారాలు యువతులను వేధించి శారీరకంగా వాడుకుని వాటిని వీడియోయూ తీసి బెదిరించాడని అందుకు సంబంధిచిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిల తో డ్రగ్ పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో పాల్గొన్న…