Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. టాలీవుడ్‌ను విమర్శించే వారిపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాను గర్వించదగిన తెలుగు నటిని అని పాయల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే మీకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిందో.. ఏళ్ల తర్వాత అదే ఇండస్ట్రీ నుంచి అన్నీ తీసుకుని ఇప్పుడు తప్పుగా మాట్లాడటం ఏమాత్రం ధైర్యం అనిపించుకోదని, అది కేవలం కృతఘ్నత మాత్రమే అవుతుందని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది.
మీ కెరీర్‌ను ప్రారంభించి, మీకు లైఫ్ ఇచ్చిన మొత్తం టాలీవుడ్ ఎకోసిస్టమ్‌ను ఏళ్ల తర్వాత నిందించడం సరికాదని పాయల్ చురకలంటించింది. “ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం టాలీవుడ్ మాత్రమే, నాకు అండగా నిలబడిన ఈ తెలుగు చిత్ర పరిశ్రమకు నేను ఎప్పటికీ అండగా నిలబడతాను” అని పాయల్ గర్వంగా ప్రకటించింది. తనకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా సహించేది లేదంటూ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ సెన్సేషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె చూపించిన ఈ అభిమానానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
- Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
- Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
- Renu Desai: ‘బాలు’ ప్యాంట్‌పై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్.. రేటు అప్పట్లోనే 75K అంట!
తాజావార్తలు
-
Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!
-
Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
-
Delhi Gang Rape Case: యూఏఈ నుంచి కామాంధుడి అప్పగింత!
-
Meerpet Horror: కసాయి అల్లుడు.. కత్తులతో మారణహోమం!
-
Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..