Pawan Kalyan: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న పవన్.. 20 ఏళ్ల తర్వాత ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి అటు రాజకీయాలను, ఇటు అభిమానులను తన ట్వీట్స్ తో వేడెక్కిస్తున్నాడు. ఉదయం నుంచి వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య కౌంటర్లు, సెటైర్లు నడిచిన సంగతి తెల్సిందే. గతంలోలా పవన్ ఇప్పుడు సైలెంట్ గా ఉండడం లేదు.. ఒక మాటకు టక్కున ఇంకో మాట అంటూ అసలు సిసలైన రాజకీయాలను నేర్చుకుంటున్నాడు. ఇక సినిమాల విషయంలో ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపర్చడం లేదు. వరుస సినిమాలను అంగీకరిస్తూ వీలు చిక్కినప్పుడలా షూటింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో హుషారు పెంచుతున్నాడు. తాజాగా పవన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మొదటి నుంచి పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం కలిగినవాడని అందరికి తెల్సిందే. పవన్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి జల్సా వరకు అన్ని సినిమాల్లోనూ పవన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించాడు. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న పవన్ హరిహర వీరమల్లు కోసం మరోసారి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ : దాదాపు రెండు దశాబ్దాల తరువాత మార్షల్ అరెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటో పవన్ ఫ్యాన్స్ కు ఎంతో కిక్కునిచ్చింది అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో పవన్ ఎలా అయితే ఉన్నదో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నదంటూ రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి అభిమానులు షేర్ చేస్తున్నారు.
Also Read
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!