Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Pawan Kalyan Honors Guru Satyanand With Padabhivandanam At Veera Mallu Event

HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..

Published Date :July 23, 2025 , 7:13 pm
By Nagam Mallesh
  • సత్యానంద్ వల్లే ఇలా ఉన్నా
  • ఆయన్ను ఎంతో ఇబ్బంది పెట్టా
  • పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా విశాఖపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్‌ తన మొదటి గురువు సత్యానంద్ ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా సన్మానం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌ తన గురువుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Read Also : HHVM : ఓజీకి ఉన్న క్రేజ్ వీరమల్లుకు ఎందుకు లేదు.. పవన్ ఆన్సర్ ఇదే..

అన్నయ్య చిరంజీవి నన్ను సత్యానంద్ గారికి అప్పగించారు. ఆయన్ను నేను చాలా ఇబ్బందులు పెట్టాను. చెన్నైలో నేను ఆయన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. దాంతో ఆయన నన్ను విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ తన టీమ్ తో చాలా స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన నేర్పించిన విధానాల వల్లే నేను సిగ్గుపడటం తగ్గించుకున్నాను. ఒక విషయాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఆయన వల్లే నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌. తన సినిమాల్లో అంతో ఇంతో నటన ఉందంటే దానికి కారణం సత్యానంద్ అంటూ తెలిపారు.

Read Also : HHVM : హరిహర వీరమల్లుకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Guru Satyanand
  • Keeravani felicitation
  • Pawan Chiranjeevi connection
  • Pawan emotional speech
  • pawan kalyan

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions