మలయాళ రీమేక్ కోసం మెగా కాంబో రెడీనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరో క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే… పవన్, చరణ్ మల్టీస్టారర్. గత సంవత్సరం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సూపర్ హిట్ మలయాళ డ్రామా ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్‌లో స్క్రీన్ పంచుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. ఒకానొక సమయంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ క్రేజ్ రీమేక్‌లో పవన్, రవితేజ నటిస్తారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలు ఏవీ నిజం కాలేదు.
Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ ను ఇటీవల ప్రకటించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ సర్కిల్స్‌లో విన్పిస్తున్న తాజా బజ్ ఏమిటంటే ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అయితే ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి నటిస్తారా ? లేదా చూడాలి. కాగా లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మలయాళ వెర్షన్‌ని సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు కలిసి నటించారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!